మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది, సోషల్ మీడియా లో దూసుకు పోతుండగా ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా భారీ గా ట్రెండ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటు యూట్యూబ్ రికార్డుల విషయం లో కూడా జోరు చూపుతుంది. అప్ డేటెడ్ వ్యూస్ యూట్యూబ్ లో స్ట్రక్ అవ్వగా యూనిట్ ఒక గంటలో సినిమా ట్రైలర్ 2 మిలియన్ దాకా వ్యూస్ ని సొంతం చేసుకుందని అనౌన్స్ చేశారు.
ఇక 2 గంటల తర్వాత 3 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ రికార్డుల విషయం లో వ్యూస్ సరిగ్గా అప్ డేట్ కాక పోవడం తో లైక్స్ రికార్డుల విషయానికి వస్తే ఫాస్టెస్ట్ 1 లక్ష మరియు 2 లక్షల లైక్స్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేయలేక పోయింది.
ఒకసారి ఫాస్టెస్ట్ ఒక లక్ష లైక్స్ ని అందుకున్న ట్రైలర్స్ ని గమనిస్తే…
?#Saaho – 27-28Minutes
?#SyeRaaTrailer – 37Min
?#AravindhaSametha – 67min
?#Baahubali2 – 75min
?#VinayaVidheyaRama – 110min
?#Maharshi – 150min
?#agnyaathavaasi – 340min…. సాహో పేరిట ఉన్న రికార్డ్ ను ఆల్ మోస్ట్ 11 నిమిషాల గ్యాప్ తో మిస్ చేసుకుంది.
ఇక ఫాస్టెస్ట్ 2 లక్షల లైక్స్ రికార్డ్ విషయానికి వస్తే
?#Saaho – 86 Minutes
?#SyeRaaTrailer – 137 Min**
?#Baahubali2 – 2hrs 55min
?#AravindhaSametha – 3hrs 43min
?#agnyaathavaasi – 8hrs 53min
ఇక్కడ కూడా సాహో ఫాస్టెస్ట్ 2 లక్షల లైక్స్ ని చాలా తక్కువ సమయం లో అందుకుంది, సైరా రికార్డ్ మిస్ చేసుకుంది.
ఇక ఓవరాల్ గా 24 గంటలు ముగిసే సరికి సినిమా ఎంతవరకు వ్యూస్ అండ్ లైక్స్ విషయం లో జోరు చూపుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఈ రికార్డులు ఎలా ఉన్నా సినిమా కి టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీ లలో కూడా మంచి రెస్పాన్స్ దక్కుతుండటం తో అక్టోబర్ 2 న మాత్రం రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.
Bokkem kaadu miss kaadu daatalekapoindhi ani cheppukolekaa miss aindi ani chepkuntunnav