Home న్యూస్ రజినీ దర్బార్ బిజినెస్: అక్షరాలా 280 కోట్లు…కాచుకోండి ఇక!!

రజినీ దర్బార్ బిజినెస్: అక్షరాలా 280 కోట్లు…కాచుకోండి ఇక!!

0

 కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మురగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దర్వార్. బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ లో అన్ని సినిమాల కన్నా ముందు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓవరాల్ గా సెన్సేషనల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, అటు తమిళ నాడు లో ఇటు తెలుగు రాష్ట్రాలలో హిందీ లో అన్ని చోట్లా బిజినెస్ పరంగా దుమ్ము లేపింది ఈ సినిమా.

Darbar Worldwide Pre Release Business

ముందుగా సినిమా తెలుగు రాష్ట్రాలలో సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లను ఒకసారి గమనిస్తే
Nizam: 5.2Cr
Ceeded: 3Cr
AP: 6Cr
AP-TG Total: 14.2Cr
తెలుగు లో రీసెంట్ టైం లో రజినీ మూవీస్ బిజినెస్ లతో పోల్చితే ఇది కొంచం తక్కువే అయినా లాస్ట్ సంక్రాంతి మూవీ పేట కన్నా కొంచం ఎక్కువే బిజినెస్ చేసింది.

?#Darbar: 14.20Cr
?#Petta: 13Cr
?#2Point0: 71Cr
?#Kaala: 33Cr
?#Kabali: 32Cr
ఇవీ రీసెంట్ గా రజినీ నటించిన సినిమాల తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్కలు, కబాలి కాలా ల డిసాస్టర్ల ఎఫెక్ట్ ఇప్పుడు కొత్త సినిమాల బిజినెస్ పై పడుతుంది.

ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని గమనిస్తే
Tamil – 73.2Cr
AP TG – 14.2Cr
Karnataka – 9Cr
Kerala – 5.65Cr
Hindi & ROI – 10Cr
OS – 34Cr
WW Total – 146.05Cr
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా దర్బార్ సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు.

సినిమా తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 15 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఇక టోటల్ గా హిట్ అవ్వాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 280 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేస్తేసే హిట్ అవుతుంది, మరి సినిమా ఎంతవరకు అంచనాలాను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Darbar Telugu Pre Release Business!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here