Home న్యూస్ సవ్యసాచి TRP రేటింగ్…షాకింగ్

సవ్యసాచి TRP రేటింగ్…షాకింగ్

0

అక్కినేని యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ ఓవరాల్ గా మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో విజయాన్ని అందుకోలేక భారీ నష్టాల నే దక్కించు కుని షాక్ ఇచ్చింది.

ఇక సినిమా రీసెంట్ గా మా టివి లో టెలికాస్ట్ అవ్వగా అక్కడ సినిమా కి దక్కిన TRP రేటింగ్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేక పోవడం కొంత నిరాశనే మిగిలించింది అని చెప్పాలి. సినిమా కి టోటల్ గా మొదటి సారి TRP రేటింగ్ పరంగా 6.1 వరకు TRP రేటింగ్ దక్కిందట.

ఇది వరకు నాగచైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా కూడా TRP రేటింగ్ విషయం లో ఇలాంటి రిజల్ట్ నే సొంతం చేసుకుని షాక్ ఇవ్వగా సవ్యసాచి అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు బుల్లితెర పై కూడా ఫ్లాఫ్ అయింది, ఇక నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలి సమ్మర్ లో రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here