Home న్యూస్ 100కోట్ల సింహాసనంపై అడివి శేష్…కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్!!

100కోట్ల సింహాసనంపై అడివి శేష్…కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్2 సినిమా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అందుకోవాల్సిన టార్గెట్ మీద మంచి లాభాలను కూడా సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా సూపర్బ్ కలెక్షన్స్ తో ఈ ఇయర్ అడివి శేష్ ఇప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది 2 సినిమాలను రిలీజ్ చేసిన అడివి శేష్ రెండు సినిమాలతో…

Hit2 Movie 6 Days Total World Wide Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ లను సొంతం చేసుకోవడం విశేషం, ముందుగా మేజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో 33.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఆల్ మోస్ట్ 64 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

Hit2 Movie 8 Days Total World Wide Collections!

ఇక ఇప్పుడు అడివి శేష్ లేటెస్ట్ మూవీ హిట్2 సినిమా 10 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 20.39 కోట్ల షేర్ ని, 37.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో రెండు సినిమాల గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 100 కోట్ల మార్క్ ని అధిగమించడం విశేషం అని చెప్పాలి…

Hit2 Movie 10 Days Total World Wide Collections!

రెండు సినిమాలు కలిపి 101.25 కోట్ల గ్రాస్ ఇప్పటి వరకు సొంతం అవ్వగా ఫైనల్ రన్ లో హిట్ 2 ఇంకా కలెక్షన్స్ ని ఈ టోటల్ గ్రాస్ లో యాడ్ చేసే అవకాశం ఉందని చెప్పాలి. బాక్ టు బాక్ 6 సక్సెస్ లను సొంతం చేసుకున్న అడివి శేష్ ఇప్పుడు కెరీర్ లో మొట్ట మొదటి సారి ఒక ఏడాదిలో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం విశేషం…

Hit2 Movie 9 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here