స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం మొత్తం పండగ సెలవులను, వీకెండ్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసి సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోయగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సినిమా ఏమాత్రం తగ్గని హోల్డ్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు మరోసారి సాలిడ్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది, రెండు తెలుగు రాష్ట్రాలలో 2.52 కోట్ల రేంజ్ లో షేర్ ని 11 వ రోజు అందుకోవడం అద్బుతం, సినిమా వరల్డ్ వైడ్ గా 11 వ రోజు 2.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి అద్బుతంగా హోల్డ్ చేసింది.
మొత్తం మీద అల వైకుంఠ పురం లో రెండు తెలుగు రాష్ట్రాలలో 11 వ రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 96L
?Ceeded: 29L
?UA: 38L
?East: 26L
?West: 18L
?Guntur: 18L
?Krishna: 17L
?Nellore: 10L
AP-TG Total:- 2.52CR?
ఇక సినిమా టోటల్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 34.92Cr
?Ceeded: 16.03Cr
?UA: 16.60Cr
?East: 9.56Cr
?West: 7.61Cr
?Guntur: 9.60Cr
?Krishna: 9.32Cr
?Nellore: 3.82Cr
AP-TG Total:- 107.46CR??
Ka: 8.19Cr
Kerala: 1.14Cr
ROI: 1.32Cr
OS: 16.48Cr
Total: 134.59CR(214.65Cr~ Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 85 కోట్లు కాగా ఇప్పటి వరకు సాధించిన ప్రాఫిట్ 49.59 కోట్ల మార్క్ ని అందుకుంది, ఇక సినిమా లాంగ్ రన్ లో 150 కోట్లు అందుకోవడం ఏమాత్రం కష్టం కాదని చెప్పొచ్చు. వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తుంటే అంతకు మించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది..