Home న్యూస్ ఒక్క పాట హైప్…ఒక్క ఆఫర్ హెల్ప్…5 కోట్ల నుండి 115 కోట్లు వచ్చాయి!

ఒక్క పాట హైప్…ఒక్క ఆఫర్ హెల్ప్…5 కోట్ల నుండి 115 కోట్లు వచ్చాయి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఇండస్ట్రీలు మంచి హిట్స్ ని ఈ ఇయర్ సొంతం చేసుకోగా బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం పఠాన్(Pathaan) మాత్రం సూపర్ సక్సెస్ అవ్వగా తర్వాత వచ్చిన సినిమాలలో ది కేరళ స్టొరీ(The Kerala Story) మూవీ కాంట్రవర్సీలతో సక్సెస్ ను సొంతం చేసుకుంది.

కానీ ఓ చిన్న సినిమా ఒక్క పాట తో హైప్ ను ఒక్క ఆఫర్ హెల్ప్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమానే జరా హట్ కే జరా బచ్ కే(Zara Hatke Zara Bachke) సినిమా ఆఫర్ హెల్ప్ తో మొదటి రోజు….

   

5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో ఓపెన్ అయిన సినిమా తర్వాత లాంగ్ రన్ ని దక్కించుకుని 40 రోజులకు పైగా రన్ ని కొనసాగించిన సినిమా వరల్డ్ వైడ్ గా 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా లో ఒక సాంగ్ ఇనీషియల్ గా…

మంచి హైప్ రావడానికి రీజన్ గా నిలిచింది అని చెప్పాలి. తేరే వాస్తే ఫలక్ సే మే చాంద్ లావుంగా(tere vaaste falak se main chand launga) సాంగ్ మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచి సినిమా మీద హైప్ ను సొంతం చేసుకుని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…

ఇప్పటి వరకు 87.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకోగా ఇండియన్ గ్రాస్ 104 కోట్ల దాకా ఉండగా ఓవర్సీస్ లో 11 కోట్ల గ్రాస్ ను అందుకున్న సినిమా టోటల్ గా 115 కోట్ల గ్రాస్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here