కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ పట్టుదల సినిమా పెద్దగా బజ్ ఏమి క్రియేట్ చేయలేక పోయినా కూడా జస్ట్ అజిత్ కుమార్ పేరు పవర్ మీద సాలిడ్ బుకింగ్స్ అండ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా సినిమా కి ఆడియన్స్ నుండి ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ సొంతం అవ్వగా సినిమా ఇక తేరుకోవడం కష్టమే అని…
అందరూ అనుకున్నా కూడా లాంగ్ రన్ లో సినిమా ఓవరాల్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఏకంగా 75% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని జోరు చూపించడం విశేషం అనే చెప్పాలి కానీ అదే టైంలో సినిమా కొంచం డీసెంట్ ప్రమోషన్స్ ని జరుపుకుని కొంచం పర్వాలేదు అనిపించే రేంజ్ లో….
టాక్ కనుక సొంతం అయ్యి ఉంటే కనుక టార్గెట్ ను అందుకుని ఉండేది…తెలుగు లో మాత్రం సినిమా 1.02 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 3 కోట్ల టార్గెట్ లో 2 కోట్ల లోపు లాస్ తో ఇక్కడ డబుల్ డిసాస్టర్ గా నిలిచింది. ఇక సినిమా టోటల్ గా 12 రోజులు పూర్తి అయ్యే టైం కి…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
VidaaMuyarchi-Pattudala 12 Days Total WW Collections Approx
👉Tamilnadu – 79.50Cr
👉Telugu States – 2.40Cr
👉Karnataka – 9.95Cr
👉Kerala – 3.25Cr
👉ROI – 1.15Cr
👉Overseas – 44.80Cr***approx
Total WW collection – 141.05CR(68.77CR~ Share) Approx
(75%~ RECOVERY)
మొత్తం మీద సినిమా 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 75% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా మరో 23.23 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా, వర్కింగ్ డేస్ లో హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకోవడంతో ఇక అది కష్టమే అని చెప్పాలి.