Home న్యూస్ మలయాళ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ది గోట్ లైఫ్ వీకెండ్ కలెక్షన్స్….ఆల్ టైం రికార్డ్ ఇది!

మలయాళ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ది గోట్ లైఫ్ వీకెండ్ కలెక్షన్స్….ఆల్ టైం రికార్డ్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ ఇండస్ట్రీ వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది… పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) చాలా టైం గా తీసిన సినిమా ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)(The Goat Life Movie)…..

మలయాళ ఇండస్ట్రీ తరుపున వరల్డ్ వైడ్ గా ఫాస్టెస్ట్ 50-65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఇండస్ట్రీ రికార్డులతో దుమ్ము దుమారం లేపింది. సినిమా తెలుగు లో కూడా రిలీజ్ అయినా కూడా టిల్లు స్క్వేర్(Tillu Square Movie) తో భారీ పోటిలో పెద్దగా జోరు చూపించ లేక పోయిన సినిమా…

మొత్తం మీద వీకెండ్ లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Aadujeevitham – The Goat Life Telugu States 4 Days Total Collections
👉Nizam: 0.45CR~
👉Total AP: 0.30CR~
Total AP-TG Collections:- 0.75CR(1.60CR~ Gross)

తెలుగు లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 1.6 కోట్ల దాకా ఉండగా సినిమా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా వర్కింగ్ డేస్ లో సినిమా కష్టపడాల్సిన అవసరం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 4 రోజుల లాంగ్ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Here is Aadujeevitham – The Goat Life Movie 1st Weekend(4 Days) Total WW Collections Report
👉Kerala – 23.80CR
👉Telugu States- 1.60Cr~
👉Tamilnadu – 4.20Cr~
👉KA+ROI – 5.30Cr
👉Overseas – 31.30CR
Total WW Collections – 66.20CR(29.75CR~ Share)

వరల్డ్ వైడ్ గా ఫాస్టెస్ట్ 65 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది. కాగా సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 26 కోట్ల దాకా ఉండగా సినిమా వీకెండ్ లోనే ఆ మార్క్ ని అందుకుని మంచి లాభాలతో దూసుకు పోతూ ఇప్పుడు 100 కోట్ల మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here