Home న్యూస్ 441 కోట్ల జాతర….మిక్సుడ్ టాక్ సాలిడ్ ప్రాఫిట్…18 డేస్ గోట్ టోటల్ కలెక్షన్స్!

441 కోట్ల జాతర….మిక్సుడ్ టాక్ సాలిడ్ ప్రాఫిట్…18 డేస్ గోట్ టోటల్ కలెక్షన్స్!

0

మూడో వీకెండ్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని, మిక్సుడ్ టాక్ తో కూడా రిమార్కబుల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో సాలిడ్ లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా…

మూడో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. మిగిలిన చోట్ల సినిమా స్లో డౌన్ అయినా కూడా తమిళనాడులో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన విజయ్ గోట్ మూవీ తెలుగు లో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా తమిళనాడులో…

మేజర్ గా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా 18వ రోజు తమిళనాడులో 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 6.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 3.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా….

The Greatest Of All Time 18 Days Total WW Collections!!

18 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 18 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 211.45Cr
👉Telugu States – 13.05Cr
👉Karnataka – 27.55Cr
👉Kerala – 13.10Cr
👉ROI – 23.40Cr
👉Overseas – 153.10Cr***approx
Total WW collection – 441.65CR(215.40CR~ Share) Approx

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 28.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుంది. మిక్సుడ్ టాక్ తో కూడా లాంగ్ రన్ లో ఓవరాల్ గా మంచి లాభాలను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

The Greatest Of All Time 16 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here