కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా విజయ్ స్టార్ పవర్ ఏంటో నిరూపించింది…పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ అయిన సినిమా, ఇక్కడ మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా…ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను…
దక్కించుకుని బిజినెస్ ను వరల్డ్ వైడ్ గా రికవరీ చేస్తుందో లేదో అన్న డౌట్ ఉన్నా కూడా బ్రేక్ ఈవెన్ ని దాటేసి ఏకంగా లాభాలను కూడా సొంతం చేసుకుంది. తెలుగు మరియు కేరళ లలో మాత్రం సినిమా కి నష్టాలు భారీగా వచ్చాయి. కానీ మిగిలిన చోట్ల లాభాలు రావడంతో…
నష్టాలను కవర్ చేసుకున్న సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి లాభాలను పెంచుకుంది. సినిమా 19వ రోజున వరల్డ్ వైడ్ గా 2.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 19 రోజుల్లో…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
The Greatest Of All Time 19 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 212.80Cr
👉Telugu States – 13.05Cr
👉Karnataka – 27.65Cr
👉Kerala – 13.15Cr
👉ROI – 23.50Cr
👉Overseas – 153.90Cr***approx
Total WW collection – 444.05CR(216.60CR~ Share) Approx
మొత్తం మీద సినిమా 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 29.60 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…తెలుగు కేరళలో మినిమమ్ హోల్డ్ చేసినా ఈ లెక్క ఇంకా ఎక్కువగానే ఉండేది అని చెప్పాలి.