Home న్యూస్ 3వ రోజు కుమ్మేసిన కోట బొమ్మాలిP.S….3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

3వ రోజు కుమ్మేసిన కోట బొమ్మాలిP.S….3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన కోట బొమ్మాలిP.S(Kota Bommali P.S) మూవీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా సినిమా మంచి జోరుని చూపించి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 2వ రోజు లెవల్ లో…ఓపెన్ అయ్యి అదే రేంజ్ లో జోరు చూపించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేయడం విశేషం, సినిమా రెండో రోజున 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మూడో రోజు 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా

వరల్డ్ వైడ్ గా 95 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా 2.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ 5 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం,

మూడో రోజు సాలిడ్ గా హోల్డ్ చేసిన సినిమా చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేసి కుమ్మేసింది ఇప్పుడు. సినిమా ఓవరాల్ గా…3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా …

1 కోటి రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో కూడా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో సినిమా క్లీన్ హిట్ గా త్వరలో నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here