ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా మూడో వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా, వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో మరోసారి రేచ్చిపోతూ…
దూసుకు పోతున్న సినిమా శనివారం మాస్ రాంపెజ్ ను చూపించిన తర్వాత ఇప్పుడు 20వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 19వ రోజు మీద బెటర్ బుకింగ్స్ తో..
ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా 20వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 2-2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా మరోసారి ఆకట్టుకుంటూ ఓవరాల్ గా 2.6-2.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.
మొత్తం మీద సినిమా ఈ అంచనాలను కూడా మరోసారి మించి పోయే అవకాశం కూడా ఉంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిమార్కబుల్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఇక తండేల్ వచ్చే వరకు ఇలానే స్టడీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 20 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.