బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో భారీ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న మూవీస్ లో నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) సినిమాలో విజయశాంతి కీలక రోల్ చేస్తూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా…
టీసర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ కాన్సెప్ట్ ను మరో యాంగిల్ లో చెప్పే ప్రయత్నంగా అనిపించినా కూడా ఈ సారి వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది అనిపించేలా…
మెప్పించిన టీసర్ సినిమా మీద ఉన్న అంచనాలను అయితే పెంచేయగా… 24 గంటల్లో అనుకున్న అంచనాలను మించి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది… 24 గంటల్లో వ్యూస్ పరంగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా…
ఏకంగా ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది…ఇక లైక్స్ పరంగా ఓకే అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న టీసర్ ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి వ్యూస్ పరంగా 12.2 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని…
సాలిడ్ రాంపెజ్ ను చూపించగా….లైక్స్ పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి 164.6K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఓకే అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా అంచనాలను సాలిడ్ గానే అందుకుని కుమ్మేసిన ఈ టీసర్ కి వచ్చిన…
రేంజ్ లో రెస్పాన్స్ ఇక థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక వస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కళ్యాణ్ రామ్ కి మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….