Home న్యూస్ 3rd డే హిట్2 కలెక్షన్స్….మామూలు బ్యాటింగ్ కాదిది!!

3rd డే హిట్2 కలెక్షన్స్….మామూలు బ్యాటింగ్ కాదిది!!

0

అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. 2 రోజుల్లో మాస్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా జానర్ దృశ్యా చూసుకుంటే రిమార్కబుల్ వసూళ్లు సాధించింది అని చెప్పాలి. ఇక మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో దూసుకు పోతున్న ఈ సినిమా అన్ని సెంటర్స్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని…

Hit2 Movie 2 Days Total World Wide Collections!

చూపించింది, ముఖ్యంగా సినిమా నైజాంలో ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీ కనిపించగా మిగిలిన చోట్ల కొద్దిగా డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మాత్రం మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది. ఆల్ మోస్ట్ రెండో రోజు రేంజ్ లోనే సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు హోల్డ్ చేయడంతో ఇప్పుడు ఓవరాల్ గా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రేంజ్ నుండి 3.2 కోట్ల రేంజ్ దాకా షేర్ ని మరోసారి సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…

అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 4.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Hit2 Movie 1st Day Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here