సుప్రీమ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా టోటల్ గా అంచనాలను అన్నీ కూడా మించి పోయి మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఇంప్రూవ్ మెంట్ ని కలెక్షన్స్ పరంగా చూపిస్తుందో జోరు చూపించి దుమ్ము లేపగా రెండో రోజు ఇప్పుడు రంజాన్ పండగ అడ్వాంటేజ్ తో మరోసారి…
దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రెండో రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. మొదటి రోజు మొదటి షోలతో పోల్చితే రెండో రోజు మొదటి షోలు ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ని చూపిస్తూ ఉండటంతో…
రెండో రోజుని సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా ఇప్పుడు రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఓపెనింగ్స్ ని బట్టి చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 3.8 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ నైట్ షోల టైంకి ఇంకా జోరు చూపే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక డే 2 ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.