3 రోజుల్లో 96 కోట్లు…ఊచకోత

0
3689

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సాధించింది…ఈవినింగ్ నైట్ షోలలో మంచి ఆక్యుపెన్సీని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా సూపర్ స్ట్రాంగ్ గా……

సినిమా రెండు రోజుల్లో టోటల్ గా 47.6 కోట్ల షేర్ ని 76 కోట్ల గ్రాస్ ని ట్రేడ్ లెక్కల్లో సాధించగా ఇప్పుడు మూడో రోజు కూడా సినిమా వరల్డ్ వైడ్ గా మరోసారి 10 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 20 కోట్ల లోపు గ్రాస్ తో సంచలనం సృష్టించింది.

దాంతో టోటల్ గా సినిమా మూడు రోజుల టోటల్ గ్రాస్ 96 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం..ఇక సినిమా అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు నిర్మాతలు ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది…మరి ఆ కలెక్షన్స్ ఈ లెక్కలను మించుతాయో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!