Home న్యూస్ 4 డేస్ ఆరడుగుల బుల్లెట్ కలెక్షన్స్!

4 డేస్ ఆరడుగుల బుల్లెట్ కలెక్షన్స్!

1111
0

గోపీచంద్ నయనతారల కాంబోలో వచ్చిన ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర లేట్ రిలీజ్ ను రీసెంట్ గా సొంతం చేసుకోగా సినిమా పర్వాలేదు అనిపించే మాస్ స్టొరీనే అయినా పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేక పోవడంతో జనాలు థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు, ఎలాగోలా వీకెండ్ ని డీసెంట్ కలెక్షన్స్ తో ముగించిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా…

సినిమా వర్కింగ్ డే అయిన 4వ రోజున 3 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 50% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, మూడో రోజు 24 లక్షల షేర్ ని అందుకుంటే 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. 4 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 26L
👉Ceeded: 16L
👉UA: 10L
👉East: 9L
👉West: 6L
👉Guntur: 6L
👉Krishna: 7L
👉Nellore: 4L
AP-TG Total:- 0.84CR(1.41CR~ Gross)
Rest – 5L~
Total WW – 0.89Cr(1.52CR~ Gross)
3.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల తర్వాత ఇంకా 2.31 కోట్ల దూరంలో ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here