కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో లాంగ్ వీకెండ్ లో మాస్ ఊచకోత కోసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు కూడా సినిమా కి హాలిడే అడ్వాంటేజ్…
లభించడంతో మరోసారి తమిళనాడులో సెన్సేషనల్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా అజిత్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజున డ్రాప్స్ ను సొంతం చేసుకోగా..
ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 50-60 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా తమిళనాడులో 4వ రోజుతో పోల్చితే…
20-25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ రోజు 14-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండటంతో ఓవరాల్ గా 5వ రోజున వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ నుండి ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది.
రిమార్కబుల్ ట్రెండ్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా మొదటి వారంలో ఇప్పుడు రిమార్కబుల్ కలెక్షన్స్ ని అందుకోబోతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 5 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.