బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) రిలీజ్ అయినప్పుడు ఓపెనింగ్స్ అంతంత మాత్రమే సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో సినిమా ఓవరాల్ గా సాధించిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన…
68.50 కోట్ల మార్క్ ని అందుకుంటుందో లేదో అన్న అనుమానం మొదలు అయినప్పటికీ కూడా స్టడీ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకున్నప్పటికీ 68.50 కోట్ల మార్క్ ని అందుకున్నా లేదా దగ్గర దాకా వెళ్ళినా పెద్ద విషయమే అని అనుకోగా…
సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని కొత్త సినిమాల జోరు పెద్దగా లేక పోవడంతో థియేటర్స్ ను కూడా పెంచుకుని లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పుడు 5 వారాల్లో 1.84 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. టోటల్ గా సినిమా 5 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bhagavanth Kesari 35 Days WW Collections Report
👉Nizam: 19.01Cr
👉Ceeded: 14.41Cr
👉UA: 6.52Cr
👉East: 3.36Cr
👉West: 2.73Cr
👉Guntur: 5.31Cr
👉Krishna: 3.10Cr
👉Nellore: 2.56Cr
AP-TG Total:- 57.00CR(98.30CR~ Gross)
👉KA+ROI: 6.00Cr
👉OS: 7.34Cr~
Total WW Collections – 70.34CR(128.80CR~ Gross)
మొత్తం మీద సినిమా 68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 5 వారాలు పూర్తి అయ్యే టైంకి 1.84 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుంది. చాలా సినిమాలు 3 వారాల రన్ తర్వాత పరుగును పూర్తి చేసుకుంటున్న టైంలో ఈ సినిమా ఆల్ మోస్ట్ 5 వారాల పాటు షేర్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది అని చెప్పాలి.
Leo total collection pettara jaffa telugu lo