బాక్స్ ఆఫీస్ దగ్గర అడివి శేష్ లేటెస్ట్ మూవీ హిట్2 సినిమా వీకెండ్ లోనే ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డేస్ లో అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. కానీ ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా…
ఓవరాల్ గా సినిమా జానర్ దృశ్యా చూసుకుంటే మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు మరో వర్కింగ్ డే లో మరోసారి 30-35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. ఓవర్సీస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
1 మిలియన్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మొత్తం మీద 6వ రోజు 40 లక్షలకి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 6వ రోజు ఇప్పుడు….
60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 70 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 6 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి..