బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్(Ajay Devgn) రోశిత్ శెట్టి ల కాంబోలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, దీపికా పదుకునే, అర్జున్ కపూర్ లాంటి….హ్యూజ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన సింగం అగైన్(Singham Again Movie) దీపావళికి భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా…
సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది…కానీ దీపావళి పండగ హాలిడేస్ లో మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సినిమా తర్వాత కూడా డీసెంట్ హోల్డ్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా రెండు వారాల తర్వాత కూడా సినిమా మంచి కలెక్షన్స్ నే…
వర్కింగ్ డేస్ లో సొంతం చేసుకోగా మొత్తం మీద 20 రోజులు పూర్తి అయ్యే టైంకి 258 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో సొంతం చేసుకున్న సినిమా ఇండియా లో ఓవరాల్ గా 305 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.
ఇండియాలో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 120 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…ఆ లెక్కన సినిమా 240 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఆ మార్క్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో…
ఓవరాల్ గా 74 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 379 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా లాంగ్ రన్ లో ఓవరాల్ గా సినిమా 390-400 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.