Home న్యూస్ అఖిల్ “లెనిన్” గ్లిమ్స్ 24 గంటల రిపోర్ట్…ఇది అస్సలు ఊహించలేదుగా!!

అఖిల్ “లెనిన్” గ్లిమ్స్ 24 గంటల రిపోర్ట్…ఇది అస్సలు ఊహించలేదుగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత అఖిల్ అక్కినేని(Akhil Akkineni) నటిస్తున్న కొత్త సినిమా లెనిన్(Lenin Movie) అఫీషియల్ గా కన్ఫాం చేయగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తో కచ్చితంగా అఖిల్ అక్కినేని కెరీర్ లో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడం ఖాయమని గ్లిమ్స్ ని చూస్తె అర్ధం అవ్వగా…

అఖిల్ న్యూ మాస్ రగ్గుడ్ లుక్ ఓ రేంజ్ లో కిక్ ఇచ్చేలా ఉండగా తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ కూడా అంతే రేంజ్ లో ఆకట్టుకుని కుమ్మేయడం విశేషం. ఓవరాల్ గా సినిమా మీద అంచనాలను ఈ గ్లిమ్స్ ఓ రేంజ్ లో  పెంచేసింది అని చెప్పాలి…

కానీ అదే టైంలో సినిమా గ్లిమ్స్ కి యూట్యూబ్ లో కూడా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవుతుంది అనుకున్నా కూడా ఇక్కడ రెస్పాన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో సొంతం కాలేదు అనే చెప్పాలి. మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి లెనిన్ గ్లిమ్స్ కి…

2.1 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా మరో ఛానెల్ లో 2.5 లక్షల రేంజ్ లోనే వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక లైక్స్ పరంగా మెయిన్ ఛానెల్ లో 90 వేల రేంజ్ లో లైక్స్ ను మాత్రమే సొంతం చేసుకోగా మరో ఛానెల్ లో 12 వేల లైక్స్ ను మాత్రమే..

సొంతం చేసుకుంది. ఓవరాల్ గా రెస్పాన్స్ మాత్రం సోషల్ మీడియాలో సినిమా గ్లిమ్స్ కి వచ్చిన హైప్ కి అనుకున్న రేంజ్ లో రీచ్ అవ్వలేదు అనే చెప్పాలి. కానీ ఓవరాల్ గా సినిమా మీద అంచనాలు అయితే పెరిగిపోగా సినిమా నుండి వచ్చే ఇతర కంటెంట్ ఇదే రేంజ్ లో క్లిక్ అయితే మాత్రం లెనిన్ తో అఖిల్ మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here