Home TRP రేటింగ్ అర్జున్ సురవరం ఫస్ట్ టైం TRP రేటింగ్….భారీ షాక్ ఇది!!

అర్జున్ సురవరం ఫస్ట్ టైం TRP రేటింగ్….భారీ షాక్ ఇది!!

723
0

డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు సక్సెస్ లను సొంతం చేసుకున్న హీరోల్లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకరు. కెరీర్ ని విజయాలతో నే మొదలు పెట్టినా మధ్యలో వచ్చిన ఫ్లాఫ్స్ తర్వాత రూట్ మార్చి డిఫెరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ చేస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత సరైన హిట్ లేని సమయంలో…

లాస్ట్ ఇయర్ చాలా టైం నుండి డిలే అవుతున్న అర్జున్ సురవరం సినిమా తో ఆడియన్స్ ముందుకు రాగా మరీ అద్బుతం కాదు కానీ పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9.88 కోట్ల షేర్ ని అందుకుంది.

సినిమా బిజినెస్ తక్కువే కాబట్టి ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడానికి చాలా సమయమే పట్టగా మంచి సినిమానే కాబట్టి సినిమా కి మినిమమ్ లో మినిమమ్ 8-10 రేంజ్ TRP రేటింగ్ వస్తుందని అంతా అనుకోగా సినిమాకి షాకింగ్ TRP రేటింగ్ దక్కింది…

జీ తెలుగు లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 5.75 TRP రేటింగ్ మాత్రమె దక్కడం అందరికీ షాకింగ్ గా అనిపించింది అని చెప్పాలి. కొన్ని పాత సినిమాలకే ఇంతకుమించి TRP రేటింగ్ దక్కుతున్న టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన అర్జున్ సురవరం సినిమా కి…

అంచనాలను తగ్గ TRP రేటింగ్ దక్కలేదు…. అదే సమయం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయిన వినయ విధేయ రామ సినిమా కి 9 వ సారి టెలికాస్ట్ అయిన టైం లో ఏకంగా 7.55 రేటింగ్ దక్కింది… ఇక నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 షూటింగ్ త్వరలోనే మళ్ళీ మొదలు కానుండగా సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు వస్తుందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here