టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర పార్ట్1(Devara Part 1 Movie) ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అంచనాలు మరో లెవల్ లో ఉండగా ఆల్ మోస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండ్ లో వచ్చిన సలార్(Salaar Movie) తర్వాత…
భారీ లెవల్ లో వస్తున్న ఊరమాస్ మూవీ ఇదే అవ్వడంతో అన్ని చోట్లా రచ్చ చేయడానికి అవకాశం ఎంతైనా ఉండగా సినిమా నుండి ఆల్ రెడీ వచ్చిన సాంగ్స్ మంచి రీచ్ ను సొంతం చేసుకోగా ఆల్ మోస్ట్ ఎన్టీఆర్ నుండి 6 ఏళ్ల తర్వాత వస్తున్న సోలో మూవీ ఇదే అవ్వడంతో…
ఓపెనింగ్స్ పరంగా రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా రిలీజ్ కి ఇంకా నెల లోపు టైం ఉండగా ఓవర్సీస్ లో చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు…టికెట్ రేటు 30$ పెట్టగా బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల లోనే…
దేవర సినిమా కి ఓపెన్ చేసిన బుకింగ్స్ అన్నీ కూడా అయిపోయాయి…ఆల్ మోస్ట్ 80 వేల డాలర్స్ కి దగ్గర అయ్యే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా లిమిటెడ్ ఓపెనింగ్ షోలకే సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…దాంతో ఓవర్సీస్ లో కూడా సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం అవుతూ ఉండగా…
రిలీజ్ దగ్గర పడే కొద్ది ఓవర్సీస్ లో సినిమా రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమాలకు సెన్సేషనల్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి. ఇప్పుడు RRR లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న దేవర సినిమాతో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇక…