F2 టోటల్ బిజినెస్..టార్గెట్ పెద్దదే!

0
253

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో కొంచం ఆలస్యంగా చివరగా జనవరి 12 న రిలీజ్ అవుతుంది. కానీ టోటల్ సంక్రాంతి వీకెండ్ లో పక్కా ఎంటర్ టైనర్ ఇదే సినిమా అని చెప్పవచ్చు. కామెడి మూవీస్ కి రీసెంట్ టైం లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావి పూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా ఇది.

దాంతో క్రేజ్ మాత్రం భారీ గా పెరిగిపోగా ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సాలిడ్ గానే జరిగింది. సినిమా అంత పోటి లో కూడా రెండు రాష్ట్రాలలో 35 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2.5 కోట్లు..

F2-Fun And Frustration Total Pre Release Business...Box Office Target
F2-Fun And Frustration Total Pre Release Business…Box Office Target

టోటల్ ఓవర్సీస్ లో 3.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 42 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 43 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది. మరి సినిమా అంత పోటి లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!