బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సమ్మర్ లో రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో స్లో అయినా బిజినెస్ ను రికవరీ చేసింది.
సినిమా మొదటి వారం తర్వాత సడెన్ గా డిజిటల్ రిలీజ్ ను అనౌన్స్ చేయడం గట్టి ఎదురుదెబ్బ కొట్టింది…మిక్సుడ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ క్లీన్ హిట్ వైపు వెళుతున్న సినిమాకి సడెన్ గా రెండో వీకెండ్ తర్వాత డిజిటల్ రిలీజ్ 2 వారాలకే వస్తుంది అని తెలియడంతో…
600 కోట్ల హీరో విజయ్….గోట్ తెలుగు బిజినెస్ ఆఫర్ ఎంత వచ్చిందో తెలుసా!!
జనాలు థియేటర్స్ కి వెళ్ళలేదు…దాంతో బిజినెస్ ను అయితే రికవరీ చేసింది కానీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసి క్లీన్ హిట్ గా అయితే నిలవలేక పోయింది ఈ సినిమా. కానీ ఓవరాల్ గా బిజినెస్ ను రికవరీ చేసి మైనర్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకోవడంతో సెమీ హిట్ టు హిట్ రేంజ్ లోనే పరుగును కంప్లీట్ చేసుకుంది.
ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Gangs Of Godavari Total World Wide Collections Report
👉Nizam: 3.41Cr
👉Ceeded: 1.67Cr
👉UA: 1.04Cr
👉East: 70L
👉West: 54L
👉Guntur: 65L
👉Krishna: 56L
👉Nellore: 40L
AP-TG Total:- 8.97CR(15.85CR~ Gross)
👉KA+ROI: 0.66Cr
👉OS: 1.16Cr
Total WW:- 10.79CR(20.05CR~ Gross)
ఇండియన్2 హిందీ బిజినెస్…అంత పెద్ద హిట్ కి ఈ బిజినెస్ ఏంటి సామి!
ఓవరాల్ గా 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 21 లక్షల దూరంలో పరుగును త్వరగా కంప్లీట్ చేసుకుంది…డిజిటల్ రిలీజ్ రెండో వీక్ ఎండ్ అయిన తర్వాత చెప్పినా కూడా సినిమా పూర్తి బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచి ఉండేది….
రాజు యాదవ్: 1.8 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది