Home న్యూస్ హీరో వెంట పడిన స్టార్ హీరో ఫ్యాన్స్…..ఓపెనింగ్స్ కూడా లేకుండా చేశారు!!

హీరో వెంట పడిన స్టార్ హీరో ఫ్యాన్స్…..ఓపెనింగ్స్ కూడా లేకుండా చేశారు!!

1135
0

  ఎలాంటి స్టార్ బ్యాగ్ డ్రాప్ లేకుండా ఇండస్ట్రీ లో ఎదిగే హీరో కి ఉండాల్సిన లక్షణం ఇతర స్టార్ హీరోల పై నెగటివ్ కామెంట్స్ చేయకుండా ఉండటం, కానీ ఇదే చేసిన కోలివుడ్ యంగ్ హీరో ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు. కోలివుడ్ లో ఎలాంటి స్టార్ బ్యాగ్ డ్రాప్ లేకుండా ఎదిగిన యంగ్ హీరోలలో స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగిన హీరో శివ కార్తికేయన్. కెరీర్ లో ఎక్కువ విజయాలు దక్కడం తో…

తెలిసో తెలియకో టాప్ హీరో లలో ఒకరైన విజయ్ పై ఏవో నెగటివ్ కామెంట్స్ చేశాడు అప్పట్లో… కానీ అప్పటి నుండి శివ కార్తికేయన్ ఫేట్ మారింది. లాస్ట్ ఇయర్ సీమ రాజా భారీ డిసాస్టర్ అయ్యి కెరీర్ లో భారీ నష్టాలు మిగిలించిన సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు మిస్టర్ లోకల్ అంటూ వచ్చినా బ్యాడ్ రివ్యూ లు కనీసం ఓపెనింగ్స్ కూడా సొంతం చేసుకోలేదు.

విజయ్ ఫ్యాన్స్ అందరు సినిమాను బాయ్ కాట్ చేయడమే కాకుండా చాలా రోజులుగా సోషల్ మీడియా లో శివ కార్తికేయన్ ని ట్రోల్ చేస్తున్నారు. వరుస హిట్ల తో తనకంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కానీ అందరు హీరోల ఫ్యాన్స్ చూస్తేనే సినిమాలకు కలెక్షన్స్ వచ్చేవి. ఇలా ఆ హీరో తో ఈ హీరో తో వైరం పెట్టుకుంటే కొంచం రిజల్ట్ తేడా కొట్టినా పరిస్థితి కష్టంగా ఉంటుంది అంటున్నారు కోలివుడ్ సినీ పెద్దలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here