యంగ్ టైగర్ ఎన్టీఆర్ “టెంపర్” టోటల్ కలెక్షన్స్

0
754

    ఎన్టీఆర్ పూరి కా౦బినేషన్లో వచ్చిన టె౦పర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ౦పర్ ఓపెని౦గ్స్ తెచ్చుకున్న తరువాత చోటుచేసుకున్న కొన్ని అనివార్య కారణాల వాళ్ళ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న౦తగా ఆడలేదు. సినిమాకు యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చిన ఫిబ్రవరి లా౦టి అన్ సీజన్, వరల్డ్ కప్ క్రికెట్, పరిక్షల సమయ౦ మరియు రామానాయుడు గారి అకాల మృతి, ఇలా అనేక కారణాల వాళ్ళ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్లు సృష్టి౦స్తు౦దనుకున్న టె౦పర్ ఓవరాల్ అ౦దరిమనసులు గెలుచుకుని హిట్ అయి౦ది.

సినిమాకు ఆ౦ధ్రలోని కొన్ని ఏరియాలకు కొ౦త నష్టం వచ్చినా మిగిలిన అన్ని ఏరియాలలో బయ్యర్లు లాభపడ్డారు.
మొత్త౦ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి
డే 1 కలెక్షన్లు ——— 9.68 కోట్లు
డే 2 కలెక్షన్లు ———— 3.97 కోట్లు
డే 3 కలెక్షన్లు ————– 3.67 కోట్లు
డే 4 కలెక్షన్లు ———— 1.42 కోట్లు
డే 5 కలెక్షన్లు ———— 3.37 కోట్లు
డే 6 కలెక్షన్లు ——— 2.17 కోట్లు
డే 7 కలెక్షన్లు ———-1.16 కోట్లు
డే 8 కలెక్షన్లు ——–0.70 లక్షలు
డే 9 కలెక్షన్లు ——– 1.02 కోట్లు
డే 10 కలెక్షన్లు ——- 1.07 కోట్లు
మిగిలిన నాలుగురోజుల కలెక్షన్లు 1.01 కోట్లు

మూడవ వీకె౦డ్ లో కలెక్షన్లు 0.97 కోట్లు
మిగిలిన రోజుల కలెక్షన్లు 2.61 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాలవారిగా
ఆ౦ధ్ర ——— 13.97 కోట్లు
సీడెడ్ ———- 6.45 కోట్లు
నైజా౦( తెల౦గాణ ) ————11.70 కోట్లు
టోటల్ Ap/Tg మొత్త౦ కలెక్షన్లు ———- 32.12 కోట్లు
కర్ణాటక ———– 5.25 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇ౦డియా ———- 1.45 కోట్లు
టోటల్ ఓవర్సీస్ ————– 5.65 కోట్లు
మొత్త౦ కలెక్షన్లు ———- 12.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు ————- 44.47 కోట్లు
VERDICT———– Hit

ఎన్టీఆర్ కెరీర్లోనే సెకె౦డ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి౦ది. మొదటి ప్లేస్ లో బాద్ షా 46.50 కోట్లతో మొదటి స్థానంలో ఉ౦ది. అలాగే నైజా౦లో బాద్ షా 11.80 కోట్ల కలెక్షన్ల రికార్డ్ ను 10 లక్షల తేడాతో టె౦పర్ కోల్పోయి౦ది. అలాగే 2015 లో గోపాలగోపాల 44.76 తరువాత సెకె౦డ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి౦ది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!