Home న్యూస్ మజిలీ డే 14 – చిత్రలహరి డే 7 కలెక్షన్స్ రిపోర్ట్!

మజిలీ డే 14 – చిత్రలహరి డే 7 కలెక్షన్స్ రిపోర్ట్!

1084
0

  2019 టాలివుడ్ సమ్మర్ మూవీస్ మజిలీ మరియు చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన వసూళ్ళతో దూసుకు పోతున్నాయి, కాగా మజిలీ సినిమా 13 రోజుల్లో ఆల్ మోస్ట్ 34.5 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుంది, అందులో 13 వ రోజు సినిమా 40 లక్షలకు పైగా షేర్ ని అందుకుంది, ఇక చిత్రలహరి సినిమా 6 వ రోజున 80 లక్షలకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము లేపింది, టోటల్ గా 6 రోజు వసూళ్లు సుమారుగా 13 కోట్లకు పైగా ఉన్నాయి, దాంతో బ్రేక్ ఈవెన్ కి చేరువ అయిన ఈ సినిమా…

7 వ రోజు వసూళ్ళతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ ని పూర్తి చేసుకుని సత్తాచాతుకుంది. ఇక 7 వ రోజు వసూళ్ళతో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ గా మారిన ఈ సినిమా 7 వ రోజు వసూళ్లు సుమారు గా 70 లక్షల రేంజ్ లో ఉంటాయని అంచనా. ఇక మజిలీ సినిమా 14 వ రోజు వరల్డ్ వైడ్ గా…

30 లక్షల నుండి 35 లక్షల దాకా వసూళ్ళ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు, దాంతో రెండో వారాన్ని సూపర్ గా ముగించింది మజిలీ సినిమా. ఓవరాల్ గా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన వీక్ ని ముగించాయి, ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here