మజిలీ 2nd డే కలెక్షన్స్…ఊరమాస్!!

0
869

     మొదటి రోజు మొత్తం మీద 7.8 కోట్ల షేర్ ని 12.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసిన అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలేక్షన్స్ అండ్ IPL ఎఫెక్ట్ చూపినా కానీ సాలిడ్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపింది, కాగా ఈ క్రమం లో సినిమా నాగ చైతన్య కెరీర్ లో రెండో బెస్ట్ ఓపెనర్ గా నిలవగా సినిమా ఇప్పుడు రెండో రోజు

కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో… సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది, మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ కేవలం 10% నుండి 12% వరకు మాత్రమె ఉన్నాయి, కానీ ఇది ఆన్ లైన్ టికెట్ సేల్స్ వరకు మాత్రమె. కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కి…

IPL మరియు ఎలేక్షన్స్ కొద్దిగా ఎఫెక్ట్ చూపుతున్నాయి, దాంతో రెండో రోజు సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తి గా మారగా సినిమా ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ స్టేటస్ ని బట్టి చూస్తె రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం మాత్రం ఖాయం.

ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ IPL మరియు ఎలేక్షన్స్ ఎఫెక్ట్ పెద్దగా ఇంపాక్ట్ చూపలేక పొతే మాత్రం 4.5 కోట్ల నుండి 4.8 కోట్ల మార్క్ ని అందుకునే అవాకాశం ఉంది, ఏది ఏమైనా రెండో రోజు 4 కోట్ల రేంజ్ షేర్ కన్ఫాం అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

టాప్ స్టార్స్ రీసెంట్ మూవీస్ రెండో రోజు కలెక్షన్స్ రేంజ్ ఇదే విధంగా ఉండేది, ఆ లెక్కన మజిలీ అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసింది అనే చెప్పాలి. మరి మొత్తం మీద రెండు రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!