మజిలీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…భీభత్సం అసలు!!

0
590

  అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో రెండో రోజు వసూళ్ళ పరంగా దుమ్ము లేపింది, బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, రెండు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల రేంజ్ లో షేర్ వస్తుంది అని అనుకున్నా అంతకి మించి రేంజ్ పెంచిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లెక్క మించి పోయింది.

ఓవరాల్ గా రెండు రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam: 4.15 Cr
Ceeded: 1.59Cr
UA: 1.45cr
East: 59L
West: 61L
Krishna: 75L
Guntur: 1.03Cr
Nellore: 41L
AP/TS 2 Days: 10.58 Cr
Karnataka: 1.1Cr
ROI: 20L
USA 1.32Cr
ROW 0.30Cr
Total WW Share : 13.5Cr

టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 21 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇక మూడో రోజు ఆదివారం అవ్వడం తో మరోసారి సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!