Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ మళ్ళీ కుమ్మిన సినిమాలు… టాప్ 10 TRP రేటింగ్ మూవీస్ ఇవే!!

లాస్ట్ వీక్ మళ్ళీ కుమ్మిన సినిమాలు… టాప్ 10 TRP రేటింగ్ మూవీస్ ఇవే!!

1252
0

 

 నెలన్నర కి పైగా ఎక్కువ శాతం జనాలు ఇళ్లలోనే గడిపెయాల్సిన పరిస్థితి కరోనా వలన వచ్చింది, టీవీ షోలు సీరియల్స్ కూడా ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆగిపోగా అన్ని ఛానెల్స్ కి కొత్త పాత అనే తేడా లేకుండా అన్ని సినిమా లను ప్రదర్శించడం ఒక్కటే ఈ లాక్ డౌన్ లో పని అయింది, దాంతో ప్రతీ రోజు అన్ని ఛానెల్స్ సాలిడ్ గా సినిమా లు టెలికాస్ట్ అవుతున్నాయి.

Top 10 Tollywood Birthday Trend Records

దాంతో ప్రతీ వారం సినిమా ల TRP రేటింగ్ లు సూపర్బ్ గా వస్తున్నాయి అని చెప్పాలి, గత 45 రోజుల్లో దాదాపు అన్ని సినిమాల TRP రేటింగ్ లు డబుల్ అయ్యే రేంజ్ లో రేటింగ్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పొచ్చు. ఇక గత గురువారం నుండి గురువారం వరకు…

టెలికాస్ట్ అయిన సినిమా లో కూడా కొన్ని సినిమాలు తిరిగి అద్బుతమైన TRP రేటింగ్ లను సొంతం చేసుకున్నాయి, చిన్న సినిమాలు 90 ML కి 10.9 TRP రేటింగ్ దక్కగా మరో డబ్ మూవీ లోకల్ బాయ్ కి 7.19 TRP రేటింగ్ దక్కింది. ఇక ఇతర సినిమాల్లో..

వినయ విదేయ రామ మరియు సరైనోడు సినిమాలు మళ్ళీ సాలిడ్ TRP రేటింగ్ తో జోరు చూపగా 15 ఏళ్ల క్రితం వచ్చిన వెంకటేష్ సంక్రాంతి సినిమా ఇప్పటికీ అద్బుతమైన TRP రేటింగ్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పొచ్చు. లాస్ట్ వీక్ రిపోర్ట్ అయిన టాప్ 10 సినిమా ల TRP రేటింగ్ లను ఒకసారి గమనిస్తే…

👉#90ML: 10.9 TRP
👉#Sarrinodu: 7.64 TRP
👉#LocalBoy: 7.19 TRP
👉#VinayaVidheyaRama: 6.35 TRP
👉#Sankranthi: 6.32 TRP
👉#Dumbo Dub: 5.75 TRP
👉#Kanchana3: 5.59 TRP
👉#EnthaManchivadavura: 5.45 TRP
👉#GeethaGovindam: 5.24 TRP
👉#Darbar: 5.04 TRP
👉#Policeodu: 5.01 TRP
👉#IsmartShankar: 4.6 TRP
ఇవీ మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల టాప్ TRP రేటింగ్ లు…కొత్త పాత డబ్ అని తేడా లేకుండా అన్ని సినిమాలు దుమ్ము లేపాయి. ఇక ఈ వారం కూడా సినిమా లు TRP రేటింగ్ లతో కుమ్మేయడం ఖాయమని చెప్పొచ్చు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here