నా పేరు సూర్య టి‌.ఆర్‌.పి రేటింగ్…షాకింగ్

0
551

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా… వక్కంతమ్ వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవ్వగా అంచనాలను అందుకోవడం లో మాత్రం విఫలం అయింది. అయినా టోటల్ రన్ లో 54 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా నటుడిగా అల్లు అర్జున్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెంస్ ఇచ్చిన సినిమాగా నిలిచింది.

ఇక సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా దువ్వాడ జగన్నాథం రేంజ్ లో టి‌ఆర్‌పి రేటింగులతో దుమ్ము లేపుతుంది అనుకున్నా ఒకింత షాక్ ఇచ్చే టి‌ఆర్‌పి రేటింగ్స్ ని సాధించింది ఈ సినిమా… దువ్వాడ జగన్నాథం 21.7 టి‌ఆర్‌పి రేటింగ్ రాగా ఈ సినిమా కి మాత్రం…..

కేవలం 12 టి‌ఆర్‌పి రేటింగ్ మాత్రమే దక్కింది. దాంతో టి‌ఆర్‌పి విషయం లో కూడా సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ త్రివిక్రమ్ తో ఆల్ మోస్ట్ కంఫామ్ అవ్వగా త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here