బడ్జెట్ 2 కోట్లు…అమ్మింది 1.8 కోట్లు…టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0
560

 

నిహారికా కొణిదెల హీరోయిన్ గా చేసిన మూడో సినిమా సూర్యకాంతం ఈ సమ్మర్ కన్నా ముందు ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ రివ్యూ లను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కూడా బిలో యావరే గానే మిగిలి పోయి ఫ్లాఫ్ గా మారింది, కాగా సినిమా ను లో బడ్జెట్ లో ఓవరాల్ గా 2 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో రూపొందించారు.

కాగా సినిమా ను ఓవరాల్ గా 1.8 కోట్లకు వరల్డ్ వైడ్ గా అమ్మగా కేవలం 2.5 కోట్ల లోపు టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా వీకెండ్ లో 70 లక్షల రేంజ్ లో వసూళ్ళ ని సాధించగా తర్వాత పూర్తిగా స్లో డౌన్ అయ్యి మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో…

1 కోటి కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని సాధించి 80 లక్షల రేంజ్ లో నష్టాలను మిగిలించి డిసాస్టర్ గా నిలిచిపోయింది, ఈ సినిమా తో తొలి హిట్ కొట్టాలి అనుకున్న నిహారిక లో కెరీర్ లో హాట్రిక్ ఫ్లాఫ్ గా మిగిలిపోయింది సూర్యకాంతం సినిమా. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!