Home గాసిప్స్ షాకింగ్: నితిన్ రంగ్ దే OTT లో…కొత్త రూల్…టాలీవుడ్ ఫస్ట్ మూవీ ఇదే!!

షాకింగ్: నితిన్ రంగ్ దే OTT లో…కొత్త రూల్…టాలీవుడ్ ఫస్ట్ మూవీ ఇదే!!

3768
1

యూత్ స్టార్ నితిన్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా సాలిడ్ కంబ్యాక్ దక్కింది, వరుస ఫ్లాఫ్స్ కి బ్రేక్ వేస్తూ భీష్మ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అయిన ఫిబ్రవరి లో రిలీజ్ అయినా కానీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుని నితిన్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ చేస్తున్న కొత్త సినిమా రంగ్ దే కూడా సమ్మర్ కానుకగా…

రావాల్సింది కానీ కరోనా వల్ల పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ బాలెన్స్ ఉండగా అది జరిపి సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ భావించారు, నితిన్ పెళ్లి రోజున రిలీజ్ చేసిన టీసర్ గ్లిమ్స్ లో…

కుదిరితే సంక్రాంతికి వస్తాం అంటూ చెప్పారు కూడా… కానీ సడెన్ గా ఏమైందో తెలియదు ఇప్పుడు సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ట్రేడ్ లో సాలిడ్ టాక్ వినిపించడమే కాకుండా సినిమా కి టాలీవుడ్ తరుపున వకీల్ సాబ్ తర్వాత హైయెస్ట్ రేటు ఆఫర్ కూడా వచ్చింది.

ఏకంగా 38.2 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ ని ఈ సినిమా కి జీ 5 వాళ్ళు ఆఫర్ చేశారని సమాచారం. ఇది నిజంగానే అల్టిమేట్ రేటు అనే చెప్పాలి. దీంతో పాటు మరో ఆఫర్ కూడా ఉందట… అయితే ఈ రేటు తో సినిమాను అమ్మొచ్చు, లేదా సినిమా ను థియేటర్స్ మాదిరిగా… డబ్బులు పే చేసి టికెట్ కొని చూసే…

పద్దతిలో జీ ప్లెక్స్ యాప్ లో రిలీజ్ చేయోచ్చు అని చెప్పారట. ఈ పద్దతిలో టాలీవుడ్ లో OTT లో మరే సినిమా కి రాని ఆఫర్ ఇది, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది మాత్రం చెప్పలేం, RGV ఇలానే చేసినా అది తన ఓన్ వెబ్ సైట్ లో చేశాడు. కానీ ఇది బిగ్ ప్లాట్ ఫాం లో అవ్వడం తో ఆలోచిస్తున్నారట. దీని కన్నా కూడా 38 కోట్ల రేటు ఆఫర్ మాత్రం చాలా బెటర్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here