Home గాసిప్స్ అరవింద సమేత…లెక్క 75+ నుండి స్టార్ట్…టాలీవుడ్ షాక్!!

అరవింద సమేత…లెక్క 75+ నుండి స్టార్ట్…టాలీవుడ్ షాక్!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత వీర రాఘవ పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ 2018 సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై క్రేజ్ కూడా భారీ గా ఉంది.

దాంతో సినిమా బిజినెస్ ఇంకా మొదలు కాకున్నా ఆఫర్స్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కి బిజినెస్ ఆఫర్స్ కింద ఏకంగా 75 కోట్లకు పైగా రేటు రెండు తెలుగు రాష్ట్రాలలో దక్కుతుందట.

ఇది నిజంగానే ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి. ఇది వరకు జైలవకుష సినిమా రెండు రాష్ట్రాల్లో 65 కోట్ల రేంజ్ లో బిజినెస్ సాధించగా ఇప్పుడ ఏకంగా 75 కోట్ల రేంజ్ లో బిజినెస్ అంటే మాములు విషయం కాదు. కానీ నిర్మాతలు సినిమా టీసర్ రిలీజ్ అయ్యాక బిజినెస్ ని మొదలు పెట్టాలని చూస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here