Home న్యూస్ ఓరి దేవుడా సినిమా హిట్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలంటే!!

ఓరి దేవుడా సినిమా హిట్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలంటే!!

0

ఈ ఇయర్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో పర్వాలేదు అనిపించిన యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ఓరి దేవుడా… తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై కడవులే సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో స్పెషల్ లో విక్టరీ వెంకటేష్ నటించడంతో సినిమా పై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడగా సినిమా టీసర్, ట్రైలర్ లు ఆకట్టుకోవడం తర్వాత సాంగ్స్ కూడా…

మంచి రీచ్ ని సొంతం చేసుకోవడంతో ఈ దీపావళి వీకెండ్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో మంచి బజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అవుతున్న సినిమాగా వస్తున్న ఓరి దేవుడా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సెంటర్స్ లో ఓన్ గానే…

రిలీజ్ చేస్తూ ఉండగా ట్రేడ్ లెక్కల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ బిజినెస్ వాల్యూ 4.50 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా, ఇక వరల్డ్ వైడ్ గా మరో కోటి దాకా వాల్యూ బిజినెస్ ఉండవచ్చని అంచనా.. దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్…

5.50 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… దాంతో సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 6 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటే సరిపోతుంది. సినిమాకి ప్రజెంట్ బజ్ బాగానే ఉండటంతో టాక్ కూడా పాజిటివ్ గా వస్తే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here