Home న్యూస్ పొగరు తెలుగు డిజిటల్ రైట్స్…4 నెలల తర్వాత ఈ రేటు ఏంటి సామి!

పొగరు తెలుగు డిజిటల్ రైట్స్…4 నెలల తర్వాత ఈ రేటు ఏంటి సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇతర భాషల నుండి తెలుగు లోకి సినిమాలు బాగానే క్యూ కట్టాయి, ఎప్పుడూ తమిళ్ డబ్బింగ్ మూవీస్ పోటి పడేవి కానీ ఈ సారి కొత్తగా శాండల్ వుడ్ నుండి కూడా సినిమాలు వరుస పెట్టి తెలుగు లో రిలీజ్ అవ్వడం జరిగింది. వాటిలో కొంచం బజ్ ని క్రియేట్ చేసిన సినిమాగా కన్నడ హీరో ధృవ్ సార్జా మరియు రష్మిక మందన నటించిన…

Pogaru 3 Days Telugu Collections!!

పొగరు సినిమా కొంచం బెటర్ క్రేజ్ ని ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగలిగింది. రిలీజ్ కన్నా ముందే సాంగ్స్ సూపర్ హిట్ తో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ క్రేజ్ వలెనే తెలుగు రైట్స్ ఏకంగా 3.7 కోట్ల సాలిడ్ రేటు ని సొంతం చేసుకుంది.

Pogaru 4 Days Telugu Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2.18 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ఈ ఇయర్ తెలుగు లో రిలీజ్ అయిన కన్నడ డబ్బింగ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి సత్తా చాటుకుంది.

Pogaru 5 Days Telugu Collections!!

సినిమా ఫ్లాఫ్ అయినా మాస్ ఆడియన్స్ తెలుగు లో బాగానే సినిమాను ఆదరించారు. ఇక సినిమా రిలీజ్ అయిన 4 నెలల తర్వాత సినిమా డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడు పోగా తెలుగు రైట్స్ రిలీజ్ అయిన అద్బుతమైన రేటు ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా కి ఏకంగా 80 లక్షల రేటు ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి దక్కిందని సమాచారం.

Pogaru 2 Days Telugu Collections!!

రిలీజ్ అయిన 4 నెలల తర్వాత ఈ రేంజ్ రేటు సొంతం అవ్వడం అంటే ఊరమాస్ అనే చెప్పాలి. ఇక సినిమా జులై 2 న ఆహా యాప్ లో డిజిటల్ రిలీజ్ కాబోతుంది. ఈ ఇయర్ ఇతర కన్నడ డబ్ మూవీస్ కన్నా ఎక్కువ బిజినెస్ ను అలాగే ఎక్కువ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుని పొగరు సినిమా దుమ్ము లేపింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here