బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా రిలీజ్ లు టాలీవుడ్ నుండి రాగా, వచ్చిన సినిమాలు మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం కాగా….ఈ ఇయర్ వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898AD Movie) సంచలన రికార్డులు నమోదు చేయగా…
బుక్ మై షో లో సినిమా రిలీజ్ టైంలో రికార్డ్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేయగా…లాస్ట్ ఇయర్ నుండి బుక్ మై షో వాళ్ళు గంట గంటకి టికెట్ సేల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అప్ డేట్ చేస్తూ ఉన్నారు…అప్పటి నుండి వచ్చిన మూవీస్ లో కల్కి మూవీ రిలీజ్ టైంలో…
గంట గ్యాప్ లో ఆల్ టైం రికార్డ్ టికెట్ సేల్స్ తో సంచలనం సృష్టించింది…ఆ సినిమా రికార్డ్ టికెట్ సేల్స్ ను తర్వాత టైంలో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో అని అందరూ అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా….
రికార్డ్ టికెట్ సేల్స్ తో సంచలనం సృష్టించగా కల్కి ఫాస్టెస్ట్ టికెట్ సేల్స్ రికార్డ్ ను సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. కల్కి రిలీజ్ టైంలో ఒక గంటలో ఏకంగా 97.7 వేల టికెట్ సేల్స్ తో సంచలనం సృష్టించగా ఇప్పుడు పుష్ప2 మూవీ ఆ రికార్డ్ టికెట్ సేల్స్ ను బ్రేక్ చేసింది…
ఏకంగా లక్ష టికెట్ సేల్స్ తో మాస్ రచ్చ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది…నిజానికి తర్వాత టైంలో 1 లక్ష టికెట్ సేల్స్ కి పైగా టికెట్ సేల్స్ జరిగాయి కానీ బుక్ మై షో హ్యాంగ్ అవ్వడంతో అవి రిపోర్ట్ అవ్వలేదు…
కానీ అఫీషియల్ గా రిపోర్ట్ అయిన టికెట్ సేల్స్ కూడా కల్కి టికెట్ సేల్స్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది… ఇక వీకెండ్ లో పుష్ప2 కచ్చితంగా టికెట్ సేల్స్ లో మరిన్ని రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.