Home న్యూస్ రోబో 2.0 చైనా థియేటర్స్ కౌంట్ అండ్ రిలీజ్ డేట్!

రోబో 2.0 చైనా థియేటర్స్ కౌంట్ అండ్ రిలీజ్ డేట్!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించగా సినిమా ఇప్పుడు చైనా లో రిలీజ్ డేట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందనే చెప్పాలి.

సినిమా వచ్చే ఏడాది చైనా లో మే నెలలో రిలీజ్ కాబోతుంది. అది కూడా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో. సుమారు 10 వేల థియేటర్స్ లో ఈ సినిమా ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ కాబోతుంది.

కాగా ఆ 10 వేల థియేటర్స్ లో సుమారు 47 వేల 3 D స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. సినిమా కి ఇక్కడ 3 డి వర్షన్ కి వచ్చిన విధంగా పాజిటివ్ టాక్ అక్కడ వస్తే ఆల్ టైం రికార్డు లెవల్ కలెక్షన్స్ ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here