Home గాసిప్స్ ఎలివేషన్స్ తో గూస్ బంప్స్ ఖాయం…ఆ సినిమా కన్నా ఎక్కువే!!

ఎలివేషన్స్ తో గూస్ బంప్స్ ఖాయం…ఆ సినిమా కన్నా ఎక్కువే!!

640
0

ఆడియన్స్ కి సినిమా చూస్తున్న టైం లో కట్టి పడేసే స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యంగా హీరోయిజం అడు గడుగునా ఉండే సీన్స్, ఆ ఎలివేషన్ సీన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే టేకింగ్ ఉంటే సినిమా ను అనుకున్న రేంజ్ కన్నా కూడా మరో లెవల్ విజయాన్ని దక్కించి పెడతారు. ఇలాంటి దే మనం తెలుగు సినిమా ల్లో ఎక్కువగా ఎస్ ఎస్ రాజమౌళి మూవీస్ లో చూస్తూ ఉంటాం.

సినిమా కథ ఎంతలా ఆకట్టుకుంటుందో హీరోయిజం సీన్స్ పడాల్సిన టైం పడి ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అందుకే జక్కన్న సినిమాలకు అంత క్రేజ్, ఇక బాహుబలి సినిమా లో ఇలాంటి గూస్ బంప్స్ సీన్స్ కి కొదవే ఉండదు. కాగా ఇప్పుడు జక్కన్న డైరెక్షన్ లో…

ఇద్దరు మాస్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో ఎలాంటి గూస్ బంప్స్ సీన్స్ పెట్టి ఉంటాడు అన్నది ఆసక్తిగా మారగా…సినిమా తమిళ వెర్షన్ డైలాగ్ రచయిత మాధన్ కార్కీ తాజా ఇంటర్వ్యూలో ఆర్ ఆర్ ఆర్ సినిమా లో గూస్ బంప్స్ సీన్స్ పై కామెంట్ చేశారు…

మీరు ఎపిక్ బాహుబలి లో చూసిన గూస్ బంప్స్ సీన్స్ కంటే కూడా పది రేట్లు గూజ్ బంప్స్ తెప్పించే సీన్స్.. ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం నుండి చివరి వరకు నాన్ స్టాప్ గా ఉంటాయని అంటున్నారు. ఈ మాటలు వింటుంటే కచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ పూనకాలు తెప్పించడం ఖాయమని చెప్పొచ్చు.

వచ్చే ఏడాది సంక్రాంతి కి రావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ ఓ సమ్మర్ కి అంటున్నారు కానీ క్లారిటీ లేదు.. సమ్మరే అనుకున్నా కానీ ఈ గూస్ బంప్స్ సీన్స్ చూడాలి అన్నా కూడా మరో ఏడాది పాటు ఎదురు చూపులు కొనసాగించాల్సిందే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here