పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీ సలార్(Salaar Movie) లాస్ట్ ఇయర్ క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ ఓవరాల్ గా బాగానే పెర్ఫార్మ్ చేసినా బ్రేక్ ఈవెన్ ని అందుకోలేదు. ఇక అన్ని వర్షన్ లు కలుపుకుని సినిమా కి….
345 కోట్ల రేంజ్ లో మమ్మోత్ బిజినెస్ జరగగా సినిమా 347 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇతర భాషల్లో అనుకున్న రేంజ్ లో సినిమా పెర్ఫార్మ్ చేయలేదు, ముఖ్యంగా తమిళ్ అండ్ కేరళలో సినిమా కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ పై ఇంపాక్ట్ చూపించింది.
ఇక హిందీలో డంకి(Dunki Movie) నుండి పోటి వలన థియేటర్స్ చాలినన్ని దొరకలేదు….అది కూడా ఒక రీజన్ కాగా మొత్తం మీద ముందు అనుకున్న సెప్టెంబర్ ఎండ్ రిలీజ్ జరిగి ఉంటే కలెక్షన్స్ ఇంకా బెటర్ గా ఉండేవి, కానీ ఓవరాల్ గా సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar part 1 – ceasefire Total WW Collections Report(Inc GST)
👉Nizam: 71.40Cr
👉Ceeded: 22.75Cr
👉UA: 17.02Cr
👉East: 10.60Cr
👉West: 7.35Cr
👉Guntur: 9.30Cr
👉Krishna: 7.58Cr
👉Nellore: 4.73Cr
AP-TG Total:- 150.73CR (234.05CR~ Gross)
👉KA: 22.85Cr
👉Tamilnadu: 11.50Cr
👉Kerala: 6.90Cr
👉Hindi+ROI: 80.90Cr
👉OS – 64.55Cr*****
Total WW Collections: 337.43CR (Gross- 630.15CR~)
(97%+ Recovery)
మొత్తం మీద 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 97% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 9.57 కోట్ల రేంజ్ లో లాస్ ను దక్కించుకుంది. కానీ ఓవరాల్ రికవరీ 95% కన్నా ఎక్కువ ఉండటంతో వరల్డ్ వైడ్ గా సెమీ హిట్ గా పరుగును ఈ సినిమా కంప్లీట్ చేసుకుంది….సౌత్ భాషలు ఓవర్సీస్ మరింత హోల్డ్ ఉండి ఉంటే కచ్చితంగా కలెక్షన్స్ ఇంకా ఎక్కువగానే సొంతం అయ్యి ఉండేవి..