Home న్యూస్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటిటి రెస్పాన్స్…ఊహించిందే జరిగిందిగా!!

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటిటి రెస్పాన్స్…ఊహించిందే జరిగిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్ర్నతికి ఊహకందని రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుని ఊచకోత కోసిన విక్టరీ వెంకటేష్ నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా….రిమార్కబుల్ లాంగ్ రన్ లో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎపిక్ రికార్డ్ ను…

ఈ సినిమా సృష్టించగా…తర్వాత డిజిటల్ అండ్ టెలివిజన్ లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా…డిజిటల్ లో రికార్డ్ లెవల్ లో వ్యూవర్ షిప్ సొంతం అవుతూ దూసుకు పోతూ ఉండగా…. అక్కడ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్న సినిమా ఒక పక్క ఈ రికార్డులతో పాటు..

మరో పక్క డిజిటల్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా….అనిల్ రావిపూడి సినిమాలు థియేటర్స్ లో ఎంత సందడి చేసినా కూడా డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత మాత్రం కామెడీ…

థియేటర్స్ లో జనాలకు ఎలా నచ్చింది. సినిమాలో ఏముందని అంత పెద్ద హిట్ చేశారు అన్న విమర్శలు ఎప్పుడూ వస్తూనే వచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఇది మరోసారి రిపీట్ అయినట్లు అనిపిస్తుంది. సినిమాలో జెన్యూన్ గానే కామెడీ…

Sankranthiki Vasthunam 34 Days Total WW Collections!!

కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయినా కూడా సినిమా క్వాలిటీ పరంగా ఇంకా బెటర్ గా ఉండాల్సింది అని, అలాగే స్టోరీ పాయింట్ అంటూ ఏమి లేకుండా జస్ట్ ఒక ఇష్యూతోనే సినిమా మొత్తాన్ని అలా స్క్రీన్ ప్లే తో సాగేలా చేశారని అంటున్నారు…. కానీ ఓవరాల్ గా టైం పాస్ కోసం…

ఒకసారి చూడొచ్చు అనిపించేలా సినిమా ఉండగా….మరీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో సంచలనం సృష్టించే రేంజ్ లో హిట్ అవ్వాల్సిన రేంజ్ కాదని సోషల్ మీడియాలో అయితే టాక్ వినిపిస్తుంది…ఓవరాల్ గా సినిమాకి డిజిటల్ రిలీజ్ తర్వాత…

ఆడియన్స్ నుండి రెస్పాన్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ అది థియేటర్స్ రేంజ్ లో యునానిమస్ అనిపించే రేంజ్ లో అయితే లేదని చెప్పాలి. టాక్ ఎలా ఉన్నా కూడా డిజిటల్ లో మాత్రం ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో అయితే దూసుకు పోతుందని చెప్పాలి ఇప్పుడు.

Sankranthiki Vasthunam 33 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here