Home గాసిప్స్ కాలింగ్ సహస్ర బడ్జెట్ ఎంత…నిర్మాతకి లాభమా నష్టమా!

కాలింగ్ సహస్ర బడ్జెట్ ఎంత…నిర్మాతకి లాభమా నష్టమా!

0

కొన్ని కొన్ని సార్లు చిన్న సినిమాలు మేకర్స్ కి మంచి రెవెన్యూలను తెచ్చిపెడతాయి. లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హిట్ గా నిలిచిన జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్(Sudigali Sudheer) హీరోగా తెరకెక్కిన ప్రీవియస్ మూవీ….

కాలింగ్ సహస్ర(Calling Sahasra) సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయ్యింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ ను అందుకోలేక పోయిన ఈ సినిమా….

నిర్మాతలకు మాత్రం డీసెంట్ ప్రాఫిట్స్ సొంతం అయ్యేలా చేసిందని సమాచారం… ఓవరాల్ గా సినిమాను 2.5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించారట. ఇక ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి 3 కోట్ల దాకా బడ్జెట్ అవ్వగా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ మొత్తం వెనక్కి వచ్చింది అని అంటున్నారు…

ఇక థియేటర్స్ లో కొన్ని చోట్ల అమ్మినట్లు తెలుస్తూ ఉండగా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ నే చేసిన సినిమా మేకర్స్ కి మాత్రం డీసెంట్ టేబుల్ ప్రాఫిట్ తెచ్చి పెట్టింది అంటున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఓవరాల్ గా గాలోడు(Galodu Movie) రేంజ్ లో ఇంపాక్ట్ ని అయితే ఈ సినిమా చూపించలేక పోయింది అనే చెప్పాలి. కానీ ఇప్పుడు డిజిటల్ లో బాగానే ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. ఇక సుదీర్ త్వరలో గోట్ మూవీతో తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here