మహర్షి 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0
839

  రెండో రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 8.01 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న మహర్షి సినిమా వరల్డ్ వైడ్ గా మొత్తం మీద రెండో రోజున 10.3 కోట్ల షేర్ ని అందుకుందట, అందులో కర్ణాటక లో 80 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 42 లక్షలు, ఓవర్సీస్ లో 1.2 కోట్ల దాకా సినిమా షేర్ ని అందుకున్నట్లు సమాచారం, దాంతో మొత్తం మీద రెండో రోజున సినిమా 10 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది..

ఇక సినిమా రెండు రోజుల రెండు రాష్ట్రాల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
Nizam: 9.7C
Ceeded: 4.01C
UA: 3.95C
East: 3.80C
West: 2.9C
Krishna: 2.13C
Guntur: 4.9C
Nellore: 1.31C
Total 2 Days Share: 32.7Cr
ఇక వరల్డ్ కలెక్షన్స్ అప్ డేట్ ఇలా ఉంది…
👉Total 2 Days ApTg Collections:
32.7Cr 👌
👉Day 2 WW collections: 10.3Cr~
👉Total 2 Days WW collections :
43.5Cr(break Even 101Cr)
Need:-57.5cr For Break Even
👉Total Gross: 69.5Cr Gross🔥🔥

సినిమా ఓవరాల్ గా రెండు రోజుల్లో ఆల్ మోస్ట్ 70 కోట్ల లోపు గ్రాస్ ని 43.5 కోట్ల షేర్ ని అందుకోగా ఇంకా రెండు రోజుల వీకెండ్ లో మరింత బిజినెస్ ని వెనక్కి తెచ్చే చాన్స్ ఉంది, ఇక మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ జోరు ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!