Home న్యూస్ 24 గంటలు ఓవర్…అటు టాప్ 3…ఇటు టాప్ 4…దుమ్ము లేచిపోయింది!

24 గంటలు ఓవర్…అటు టాప్ 3…ఇటు టాప్ 4…దుమ్ము లేచిపోయింది!

868
0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘని, బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయని చెప్పాలి. ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ని కన్ఫాం చేస్తూ మెగా పవర్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు, కాగా ఓవరాల్ గా టీసర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్…

సొంతం అయ్యింది అని చెప్పాలి. విజువల్స్ బాగుండటం బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోవడం, వరుణ్ తేజ్ లుక్స్ అండ్ స్క్రీన్ ప్రజన్స్ ఆకట్టుకోవడం లాంటివి టీసర్ కి హైలెట్ అవ్వగా 24 గంటలలో ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ ను ఈ టీసర్ సొంతం చేసుకుంది. మొత్తం మీద 24 గంటల్లో ఈ టీసర్ కి..

వ్యూస్ పరంగా 5.11 మిలియన్ వ్యూస్ దక్కగా లైక్స్ పరంగా 210K లైక్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో వ్యూస్ పరంగా టాప్ 3 ప్లేస్ ను అలాగే లైక్స్ పరంగా టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఒక వ్యూస్ అండ్ లైక్స్ పరంగా టాప్ లిస్టు ని గమనిస్తే…

టాప్ వ్యూస్ అందుకున్న టీసర్ లు
👉#Republic : 6.87M
👉#WorldFamousLover: 6.36M
👉#Ghani – 5.11M****
👉#TuckJagadish – 4.95M
👉#LoveStory – 4.92M
👉#Major – 4.29M
👉#Majili – 4.1 M
టాప్ లైక్స్ ని అందుకున్న టీసర్ లు
👉#Major – 293.4K
👉#WorldFamousLover: 268K
👉#LoveStory – 265.7K
👉#Ghani – 210K****
👉#RangDe: 191K(2 channels)
👉#TuckJagadish – 181.2K
👉#VTeaser: 181K

ఇదీ మొత్తం మీద ఘని టీసర్ 24 గంటలలో సొంతం చేసుకున్న రిజల్ట్… ఓవరాల్ గా టీసర్ తో సినిమా పై ఉన్న అంచనాలు బాగానే పెరిగి పోగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు డిసెంబర్ 24న కచ్చితంగా రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది. ఇక ట్రైలర్ కూడా బాగుంటే ఈ రచ్చ మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here