బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెస్టివల్ వీక్ లో మాస్ భీభత్సం సృష్టించిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ రెండో వీకెండ్ లో ఎంటర్ అవ్వగా సినిమా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది.
సినిమా కి వీకెండ్ అడ్వాంటేజ్ తో పాటు ఇప్పుడు నార్మల్ టికెట్ రేట్స్ కూడా పెట్టడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సాలిడ్ గా టికెట్స్ బుక్ చేసుకుంటూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు….దాంతో టికెట్ సేల్స్ లో సాలిడ్ గ్రోత్ కనిపిస్తూ ఉండగా కలెక్షన్స్ పరంగా కూడా….
అన్ని చోట్లా సినిమా మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. 12వ రోజున సినిమా చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము దుమారం లేపుతూ ఉండగా కలెక్షన్స్ పరంగా కూడా సినిమా ఈ రోజు ఓ రేంజ్ లో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది..
మొత్తం మీద సినిమా ఈ రోజు రేపు సినిమా ఊరమాస్ రాంపెజ్ ను చూపించడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా ప్రాఫిట్ మార్జిన్ కూడా 100 కోట్ల మమ్మోత్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి…
విక్టరీ వెంకటేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి పూర్తిగా వార్ వన్ సైడ్ చేసి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను భారీ లెవల్ లో థియేటర్స్ కి వచ్చేలా చేస్తున్నాడు. రీసెంట్ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రేంజ్ లో థియేటర్స్ కి రావడం ఈ సినిమాకే చెల్లింది అని చెప్పాలి.