Home న్యూస్ 10-12 అనుకుంటే…వచ్చింది ఇది…13 డేస్ టోటల్ కలెక్షన్స్!

10-12 అనుకుంటే…వచ్చింది ఇది…13 డేస్ టోటల్ కలెక్షన్స్!

1287
0

అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సెకెండ్ వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో ముగించిన తర్వాత ఇప్పుడు రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డేస్ కలెక్షన్స్ స్లో అవ్వగా 13 వ రోజు సినిమా మరీ అనుకున్న రేంజ్ గ్రోత్ ని అందుకోలేదు కానీ… జస్ట్ ఓకే అనిపించుకుంది. సినిమా కి వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ వలన డ్రాప్స్ కొంచం ఎక్కువగానే వస్తున్నాయి…

Most Eligible Bachelor 10 Days Total Collections!

సినిమా 10-12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అనుకోగా 9 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇది కొంచం అనుకున్న రేంజ్ కన్నా తక్కువ కలెక్షన్స్ అనే చెప్పాలి…. ఇక సినిమా టోటల్ 13 డేస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Most Eligible Bachelor 11 Days Total Collections!

👉Nizam: 7.48Cr
👉Ceeded: 3.99Cr
👉UA: 2.35Cr
👉East: 1.22Cr
👉West: 99L
👉Guntur: 1.38Cr
👉Krishna: 1.11Cr
👉Nellore: 83L
AP-TG Total:- 19.35CR(31.82CR Gross)
Ka+ROI: 1.47Cr
OS – 2.36Cr
Total WW: 23.18CR(38.85CR~ Gross)
19 కోట్ల టార్గెట్ మీద సినిమా 4.18 కోట్ల ప్రాఫిట్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకుని సూపర్ హిట్ గా పరుగును కొనసాగిస్తుంది..

Most Eligible Bachelor 12 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here