టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా….మిగిలిన సంక్రాంతి సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేసి…
వార్ వన్ సైడ్ చేసి ఊచకోత కోసే లాభాలతో రికార్డులను నమోదు చేస్తుంది. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఆల్ రెడీ ఎపిక్ రికార్డులతో దుమ్ము లేపిన సినిమా సంక్రాంతి సీజన్స్ లో కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం..
సినిమా ఇక 19 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 148.5 కోట్ల లోపు షేర్ ని అందుకోగా గ్రాస్ ఆల్ మోస్ట్ 256 కోట్ల లోపు ఉండగా ఇక సినిమా 20వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మరోసారి దుమ్ము లేపుతూ 3.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా..
ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేస్తూ 4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా..
వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ లెవల్ లో 150 కోట్ల షేర్ మార్క్ ని మించిపోబోతుండగా వరల్డ్ వైడ్ గా 260కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని 20 రోజుల్లో సొంతం చేసుకోబోతుంది…ఓవరాల్ గా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ షేర్ ఇంకా పెరగవచ్చు. ఇక టోటల్ గా సినిమా 20 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.