రిమార్కబుల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి మాస్ రచ్చ చేస్తూ మూడో వారంలో కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ హోల్డ్ ని…
చూపెడుతూ లాభాలను పెంచుకుంటూ ఉండగా 18వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉండటంతో ఆల్ మోస్ట్ 17వ రోజుతో పోల్చితే సినిమా 18వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా…
ఈవినింగ్ నైట్ షోలకు పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
సినిమా కోటి మార్జిన్ కి కొంచం అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. కోటికి పైగా షేర్ ని అందుకుంటే ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించింది అని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18వ రోజున…
1.1-1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని మరోసారి అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు, వరల్డ్ వైడ్ గ్రాస్ మరోసారి 2 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.
ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా ఈ శని ఆదివారాల్లో అన్ని చోట్ల రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 18 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.